మహారాష్ట్రలో కచ్చితంగా అధికారం దక్కుతుందని ఇండియా కూటమి భావించగా అందుకు భిన్నంగా జరిగింది. వేర్వేరు రాజకీయ పరిణామాల వల్ల ఎన్డీఏ కూటమికి అధికారం దక్కిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా ఎన్డీఏ కూటమి ఈ మ్యాజిక్ ఫిగర్ ను ఎప్పుడో దాటేయడం గమనార్హం.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడణవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ నెల 26వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది. నాగపూర్ సౌత్ వెస్ట్ నుంచి ఫడణవీస్ ఆధిక్యంలో ఉండగా ఆయన ఈ నెల 26వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం అందుతోంది. జాతీయ స్థాయిలో బీజేపీ హవా కొనసాగుతోంది.
మహారాష్ట్ర రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ అవుతున్నాయి. మహారాష్ట్ర ఫలితాలు ఒకింత సంచలనం అవుతున్నాయి. మోడీ హవా మాత్రం ఊహించని స్థాయిలో కొనసాగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహరాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఒకింత సంచలనం అవుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. భారీ ఆధిక్యత రావడంతో ప్రభుత్వం పడిపోయే అవకాశాలు ఉండవు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో ఒకింత సంచలనం అవుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి ఫలితాలు ఒకింత సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పడంలో సందేహం అవసరం అయితే లేదు. ఎన్డీఏ కూటమికి సంబంధించి రాబోయే రోజుల్లో మరికొన్ని రాష్ట్రాల్లో అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది.