రాష్ట్రాల లో ఎన్నో ప్రభుత్వ , ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి . ఇక ప్రభు త్వ స్కూల్స్ ఎక్కువ శాతం విశాలైన ప్లేసుల్లో ఉంటాయి . కాబట్టి వాటికి బయట కు వెళ్లడానికి అనేక మార్గాలు ఉంటాయి . దానితో ఏదైనా అగ్ని ప్రమాదం స్కూల్ లేదా కాలేజీ ల్లో జరిగినట్లయితే విద్యార్థులు ఒక దారి నుండి కాకపోయినా మరో దారి నుండై నా బయట పడి అవకాశాలు చాలా వరకు ఉంటాయి . ఇక ప్రైవేట్ పాఠశాల ల విషయం లోనే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పిల్లలకు ఎక్కువ శాతం ప్రమా దం జరిగే అవకాశాలు ఉంటాయి . కొంత మంది కొన్ని నియమ నిబంధన లను పట్టించుకోకుం డా స్కూల్స్ ను కట్టిస్తూ ఉంటారు.

అలాగే ఇరుకు ఇరుకు ప్రాంతాలలో కూడా స్కూల్స్ ను కట్టిస్తూ ఉంటారు. దాని వల్ల ఏదైనా సమయంలో అగ్ని ప్రమాదం జరిగినట్లయితే విద్యార్థులు వెళ్లడానికి దారి లేకపోయినట్లయితే దాని ద్వారా అగ్ని ప్రమాదంలో విద్యార్థులకు ప్రమాదాలు జరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఇకపోతే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రతి స్కూల్లో , కాలేజీ ల్లో అగ్ని మాపక ఒక పరికరాలు ఉండాలి అని , అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా ఉండేందుకు వేసిన పిటిషన్ కు హైకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది.

ఆ తీర్పు ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ , చీమల పాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కీతినియుడు అఖిల శ్రీ గురుతేజ ఈ పిటిషన్ వేశారు  ఆమె పిటిషన్ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: