నేటి మంచి మాట గా అడుసు తొక్కనేలా.. కాలు కడుగనేలా.. అనే సామెతను తరచు ఉపయోగిస్తుంటారు.కానీ దీని వివరణ మాత్రం ఏదైనా ఒక సందర్భంలో ఎవరైనా అనుకోకుండా ఏదైనా అపరాధము చేసినప్పుడు, ఆ అపరాధాన్ని అడుసు తో పోల్చుకుంటే,ఆ అపరాధము చేయడం ఎందుకు మరి దాని పరిష్కారం కోసం వెతుకులాడటం ఎందుకు అని మన పెద్దవాళ్ళు అంటుంటారు.