నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.. అనే సామెతను మనం మాట్లాడే ప్రతి మాట నిస్వార్ధంగా ఉండాలని సూచిస్తుంది. ఎదుటి వారిని దూషించడం సాధ్యమైనంత వరకు వారు తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు అలాగే మన ఊరు కూడా మంచిది అవుతుంది