మాట చాలా పదునైనది. అలాగే విలువైనది కూడా.. మాట ఎక్కడ అవసరం ఉన్నదో అక్కడే ఉపయోగించాలి. అవసరం లేని చోట దాన్ని వాడి మన విలువను పోగొట్టుకోకూడదు. మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి. మౌనంగా ఉండాల్సిన దగ్గర మౌనంగానే ఉంది.. అంతేకానీ అవసరం లేని చోట మాటలు మాట్లాడి మన విలువను పోగొట్టుకోకూడదు.