బాధ్యతగా ఉన్న వారికి బాధలు ఎక్కువ.. నీతి గా ఉన్న వారికి నిందలు ఎక్కువ.ఎవరైన ఒక పనిలో బాధ్యతగా ఉంటూ, నిజాయితీగా ముసులుకుంటున్నప్పుడు అది చూసి ఓర్వలేని ఎంతోమంది వారిని ఎలాగైనా తప్పుదోవ పట్టించాలనే నేపథ్యంలో వారిపై నిందలు వేస్తూ, వారిని అవమానాల పాలు చేస్తూ ఉంటారు.. నిజాయితీగా ఉండకపోవడమే కాకుండా నీతిగా ఉన్నవారిని కూడా చెడగొడుతూ ఉంటారు.. ఇక నీతిగా ఉన్నవారు వారి ధర్మాన్ని తప్పలేక, నలుగురిలో నిందల పాలవుతూ, బాధపడుతూ ఉంటారు..