వృక్షో రక్షిత రక్షితః.. దీనికి వివరణ ఏమిటంటే.. వృక్షాలను మనం ఎల్లవేళలా రక్షిస్తే, అవి మనల్ని రక్షిస్తాయి అని అర్థం.. కాబట్టి చెట్లను నిరంతరం కాపాడుకుంటూ రావాలి అనేదే ముఖ్యం అర్థం.