కష్టపడి చూడు, విజయం వెతుక్కొంటూ వస్తుంది.. దీని అర్థం ఏమిటంటే.. ఏ విషయంలోనైనా విజయం సాధించాలి అంటే సమయస్ఫూర్తితో కలిగిన కష్టం తప్పనిసరిగా ఉండాలి. కష్టపడకుండా ఏదీ ఊరికే రాదు.. కష్టే ఫలి.. కష్టపడితేనే ఏదైనా మన కాళ్ళ వద్ద ఉంటుంది అని గుర్తుంచుకోవాలి.. అని దీని అర్థం..