సాకులు చెప్పడం నేర్చిన వారు.. ఇంకేమీ నేర్చుకోలేరు..ఏదైనా ఒక పనిని అప్పగించినప్పుడు సాకులు చెబుతూ ఎప్పటికప్పుడు తప్పించుకునే వారు జీవితంలో ఏమీ సాధించలేరు అని అర్థం..