ఉచితంగా వచ్చేది ఏది శాశ్వతం కాదు.. కష్ట పడింది ఏదీ నిన్ను వీడి వెళ్ళదు..సహాయం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చిన దేశం ఎప్పటికైనా తలదించుకోవాల్సి వస్తుంది..