ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటే దాన్నుంచి సగం బయట పడినట్టే.. ఏదైనా మీకు ఒక సమస్య వచ్చినప్పుడు, చాలామంది భయబ్రాంతులకు గురి అవుతుంటారు. ఒక్కోసారి అనుకోని సందర్భాలలో ఆత్మహత్య కూడా చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువ. అయితే ఎప్పుడైతే మీరు ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటారో ఆ ఆపద నుంచి సగం బయట పడినట్టే అని దీని అర్థం..