ఒక వ్యక్తి నాశనం అవుతున్నాడు అంటే అందుకు కారణం శత్రువై ఉండాల్సిన అవసరం లేదు..అతని బుద్ధి కూడా అతనిని నాశనం చేస్తుంది.. దీని అర్థం ఏమిటంటే.. ఒక వ్యక్తి తన స్వభావాన్ని మార్చుకొని, నాశనం అవుతున్నాడు అంటే దానికి ప్రత్యేకంగా మరొక వ్యక్తి అతన్ని ప్రోత్సహిస్తున్నాడు అని మాత్రం అనుకోవడం తప్పు. మనిషికి మనిషి శత్రువు ఎప్పుడూ కాలేడు. అతని యొక్క ఆలోచనలు కూడా అతన్ని శత్రువులా మారుస్తాయి అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఒక మనిషి నాశనం అవుతున్నాడు అంటే ఒక శత్రువై ఉండాల్సిన అవసరం లేదు. అతని బుద్ధి కూడా అతని వినాశనానికి కారణం అవుతుంది అని గుర్తించుకోవాలి.. దీని వివరణ..