అబద్ధం అప్పటికే ముప్పు..దీని వివరణ ఏమిటంటే.. అసత్యం చెప్పడం వల్ల ఎప్పటికీ జీవితంలో ఎవరు నమ్మరు .. దేనిని సాధించలేరు. అబద్దం చెప్పడం వల్ల ఎప్పటికైనా అనర్థం జరుగుతుంది .అని దీని అర్థం .