అందరినీ నమ్మడం.. ఎవ్వరినీ నమ్మకపోవడం.. రెండూ ప్రమాదకరమే..!దీని వివరణ ఏమిటంటే.. మన జీవితంలో మనల్ని కలిసే ప్రతి ఒక్కరూ, అలాగే మనం కలిసే ప్రతి ఒక్కరూ, మన జీవితంలో మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటారు. అయితే ప్రతి ఒక్కరిని నమ్మకూడదు. అలాగని ఎవరిని నమ్మకుండా కూడా ఉండకూడదు. అతిగా నమ్మడం, ఎవరిని నమ్మకపోవడం ఈ రెండూ కూడా జీవితంలో అతి ప్రమాదకరమే.. అయితే ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మాలి