మాట ఇవ్వొద్దు ఇచ్చాక మాయ మాటలు చెప్పొద్దు..! దీని అర్థం ఏమిటంటే మాట ఎవరికీ ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకునే సమయానికి సహాయం చేయలేక కల్లబొల్లి మాటలు చెప్పకూడదు అని దీని అర్థం..