మన లోపాలను మనం తెలుసుకోవడం అన్నిటికన్నా పెద్ద చదువు..! ముందుగా మనలో ఉన్న లోపాలు ఏమిటో తెలుసుకున్నప్పుడు మాత్రమే జీవితంలో పైకి ఎదుగుతాము. జీవితాన్ని తెలుసుకున్నప్పుడు అన్నిటికన్నా పెద్ద చదువు ఏమీ లేవు ...