ఐకమత్యమే మహాబలం..!కలిసి ఉంటేనే కలదు సుఖం.. ఐకమత్యంగా ఉన్నప్పుడే అన్ని పనులను సక్రమంగా చేసుకోగలుగుతాం. సుఖం లో నైనా కష్టం లో నైనా కలసి మెలసి జీవించాలి. అప్పుడే సుఖసంతోషాలు తులు తూగుతాయి.. జీవితంలో ప్రతి ఒక్కరూ కలిసే ఉండాలి. అలా లేని నాడు ప్రతి చిన్న సమస్య ఒక పెద్ద సమస్య లాగా కనిపిస్తుంది. మనిషికి మనిషి ఎప్పుడైతే తోడు అవుతాడో, అప్పుడు ఎంత పెద్ద కష్టమైన చిన్నదిగా కనిపిస్తుంది.. అని దీని అర్థం..