విద్యార్థులు తప్పు చేసినప్పుడు ఉపాధ్యాయులు వివిధ రకాలుగా శిక్షించేవారు.. ఆ చిన్న చిన్న తప్పులకు వారు శిక్షించే శిక్షలకు ఎన్నో అర్థాలు దాగి ఉన్నాయి.. బెంచీ ఎక్కి నిలబడమంటే.. నీవు చదువులో అందరి కంటే ఎప్పుడూ పైనే ఉండాలని అర్థం.చేతులెత్తి నిలబడమంటే.. నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలి అని అర్థం.గోడ వైపు చూస్తూ నిలబడమంటే.. ముందుగా ఆత్మ పరిశీలన చేసుకోమని అర్థం.