పిల్లలకు వస్తువులు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు.. కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు..! కాబట్టి చిన్న పిల్లలకు సంస్కారం ఏర్పడం ఎంతో అవసరం..