మనం చేస్తూ పోతే ఏ పని అయినా సులభమవుతుంది.. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రమే చేద్దామంటే కుదరదు.. మన వృత్తి ని మనం చేస్తూపోతే ఎప్పటికైనా ఫలితం లభిస్తుంది..