నాయకుడంటే నమ్మదగినవాడు కానీ నమ్మించే వాడు కాదు..! నాయకుడంటే ప్రజలను ముందుకు నడపాలి, అలాగే చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలి. అంతేగాని ప్రజలను నమ్మించి మోసం చేసే వాడే నాయకుడు ఎప్పటికీ కాలేడు..