జపాన్ శాస్త్రవేత్తలు జరిపిన ఒక పరిశోధనలో మనసు ప్రశాంతంగా ఉన్న వారిలో ఎలాంటి రోగాలు లేవని మనసు కలత చెందిన వారిలో అనేక రోగాలు వస్తున్నాయి అని నిరూపించారు. ఇక అమెరికా పరిశోధకులు ఈ మనసు పై పరిశోధన జరిపిన తర్వాత వారు కూడా ఎవరికైతే మనసు ప్రశాంతంగా వుందో, వారు ఎక్కువ కాలం జీవించి ఉన్నట్లు తేల్చిచెప్పారు..