కలసి ఉంటే కలదు సుఖం.. కాబట్టి బ్రతికున్న నాళ్లు ఇతరులతో ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే ఎంతటి కష్టమైనా ఇట్టే తొలగిపోతుంది.