పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు..ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు ఎదురైనా పట్టుదలతో కార్యాన్ని సాధించాలి. అప్పుడే ఎంతటి కష్టమైన సులభమవుతుంది. విజయం మీ సొంతమవుతుంది..