పాండవుల తండ్రి పాండురాజు, కౌరవుల తండ్రి దృతరాష్ట్రుడు ఇద్దరూ అన్నదమ్ములు. పాండురాజు కు ఐదు మంది కుమారులు అయితే ఇక దృతరాష్ట్రునికి 100 మంది కుమారులు. వారి పేర్లు . 1.దుర్యోధనుడు, 2. దుశ్సాసనుడు, 3. దుస్సహుడు, 4. దుశ్శలుడు, 5. జలసంధుడు, 6. సముడు, 7. సహుడు , 8. విందుడు, 9. అనువిందుడు, 10. దుర్దర్షుడు. 11. సుబాహుడు. 12. దుష్పప్రదర్శనుడు. 12. దుర్మర్షణుడు , 13. దుర్మఖుడు, 15. దుష్కర్ణుడు , 16. కర్ణుడు , 17. వివింశతుడు, 18. వికర్ణుడు, 19.శలుడు, 20. సత్వుడు,