మనం బ్రతికినంత కాలం మట్టి మన కాళ్ళ కింద ఉంటుంది. కానీ చనిపోయాక అదే మట్టి మనల్ని పూడ్చి పెడుతుంది.ఒక మనిషి వేరొక మనిషిని, ఒక జాతి ఇంకొక జాతిని ,ఒక వర్గం ఇంకొక వర్గాన్ని దోపిడీ చేయాని సమాజం కావాలి అలాగే రావాలి కూడా.