మనలో చాలామంది స్థాయిని బట్టి మనిషిని గౌరవిస్తూ వుంటారు. కానీ అలా చేయడం తప్పు అని తెలిసి కూడా వారు డబ్బుకు, హోదా కు మాత్రమే విలువ ఇస్తారు. కానీ ప్రతి ఒక్కరు స్థాయిని, హోదాని విడిచిపెట్టి మనిషిని మనిషిలా చూడడం నేర్చుకోవాలి