మనం చేసే చిన్న చిన్న పనుల వల్లే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది..ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్న వారితో తిరగడం అలవాటుచేసుకోవాలి. మీ చుట్టూ ఉండే వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటారు. అందుకే ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఆలోచించే వారితోనే వుండాలి. ఇలాంటి వారితో ఉంటే ఏదైనా చేయగలను అనే నమ్మకం మేలో కలుగుతుంది.