. ఆపదలో ఆదుకునే వాడే నిజమైన మిత్రుడు.స్నేహితులు అనే వారు, మనకు సుఖం లో మాత్రమే తోడుండి, కష్టం వచ్చేసరికి దూరంగా ఉంటే మాత్రం నిజమైన స్నేహితుడు అని అనిపించుకోడు . కష్టసుఖాల్లో కూడా మన వెంట ఉంటూ, మన కష్టసుఖాలను, తన సుఖ దుఃఖాలు గా భావించి వాటిలో పాలు పంచుకుంటూ,ఎప్పటికీ మనతోనే ఉండేవారే నిజమైన స్నేహితులు.