ఇతరులకు సహాయం చేస్తే..నీకే మేలు జరుగుతుంది.ప్రతి ఒక్కరూ కూడా మన జీవన శైలిలో ఎవరో ఒకరు మన నుంచి ఏదో ఒక సమయం కోరుతూ ఉంటారు. అలాంటి వారికి చేతనైన సహాయం చేయగలగాలి. అప్పుడే సాటి మనిషిగా మనకు ఒక గుర్తింపు లభిస్తుంది.