అల్పబుద్ధి కలవారికి అధికారం ఇవ్వకూడదు.ఒకవేళ మనకు చేతకాని పని చేసి చిక్కుల్లో పడడం కన్నా మరొకటి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఆచితూచి పనులు చేయడం నేర్చుకోవాలి.