కష్టే ఫలి.. కష్టపడిన ఏ ఒక్కరైనా జీవితంలో పైకి ఎదుగుతారు. కాలాన్ని బట్టి హాయిగా గడిపితే రేపటి భావి తరాలకు ఏమీ లేకుండా పోతుంది. ఆచి తూచి అడుగులు వేస్తూ భావితరాలు దృష్టిలో పెట్టుకొని జీవించడం అవసరం.