సహనానికి మించిన సంపద లేదు.తల్లిదండ్రులను కసిరే వారు మంచి వాళ్లు కాదు సుమా.. మిమ్మల్ని పెంచి పెద్ద చేయడంలోనే మీ అమ్మనాన్నలు ఎన్ని కష్టాలు పడ్డారో, మిమ్మల్ని ఎంతగా ప్రేమించారో ఒకసారి ఆలోచించండి.