జీవితంలో పైకి ఎదగాలంటే అందరితోనూ సర్దుకుపోయే గుణం ఉండాలి.లేదు.. కాదు.. అని చెప్పేందుకు మొహమాటం పడవద్దు. ఈ రెండు ఎప్పటికైనా మీరు జీవితంలో ఎదగడానికి సహాయ పడతాయి.మీ కల ఏదైనప్పటికీ సహకారం చేసుకునే వరకు విడువకూడదు. మీపై మీరు పూర్తిగా నమ్మకంతో ఉండాలి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నమ్ముకుంటారో అప్పుడు జీవితంలో ఎదుగుతారు.