వ్రతాలు చేసే సమయంలో టెంకాయ చిప్పతో తాంబూలం ఇచ్చేటప్పుడు మూడు కన్నులు ఉండే భాగాన్ని మీరు ఉంచుకొని, మిగతా భాగాన్ని మాత్రమే ఇతరులకు ఇవ్వాలి.సుమంగళి స్త్రీలు రాత్రివేళ యందు అలిగి, భోజనం చేయకుండా నిద్రించకూడదు.