అమాయకులపై ప్రతాపం చూపరాదు.. మీ నాయకుల పై మన కోపతాపాలను చూపించినప్పుడు, వాళ్లు చాలా మనస్థాపానికి గురి అవుతారు. వారు ఏమీ తెలియక, వారి స్నేహాన్ని కూడా మనం కోల్పోవాల్సి వస్తుంది.