బల్లి పసిపిల్లలు, ఉపనయన ,పెళ్లికాని వారి మీద బల్లి పడినప్పుడు శుభ అశుభాల ఫలితాలు వారి తల్లిదండ్రులకు కలుగుతాయి.బల్లి పాదముల నుండి తల వరకు పైకి ఎగబ్రాకినప్పుడు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. ఇక తల నుండి కాళ్ళ వరకు ప్రాకినప్పుడు కష్టాలు ఎదురవుతాయి.