పరిగెత్తే వారికి, ఆవలించేవారికి, తల స్నానం చేస్తున్న వారికి నమస్కారం పెట్టకూడదు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు, భర్త నదీస్నానము, సముద్ర స్నానము చేయరాదు. అలాగే పర్వతారోహణము , క్షౌరము చేయరాదు. స్త్రీలను స్నానం చేసేటప్పుడు, కాటుక పెట్టుకునేటప్పుడు అరవకూడదు.