ప్రతి ఒక్కరు బ్రహ్మముహూర్తం కంటే ముందుగానే నిద్ర మేల్కోవాలి.ఉదయం, సాయంత్రం నందు రెండు పూటలా స్నానమాచరించాలి.మల విసర్జన చేసిన ప్రతిసారి మలమూత్ర మార్గములను , చేతులు, కాళ్ళను శుభ్రం చేసుకోవాలి