పుట్టింటి నుండి కత్తులు, కత్తెర, చింతపండు, ఉప్పు, చీపుర్లు వంటివి అత్త వారి ఇంటికి తీసుకెళ్లకూడదు. ఒకవేళ అలా తీసుకెళ్తే పుట్టింటివారు పేదరికంలో పడే అవకాశం వుంది. అంతేకాదు ఇరువురి కుటుంబాల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ.