సమయానికి నిద్ర లేవకపోవడం,ఎప్పటికప్పుడు ప్రతిరోజు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోకపోవడం,మన ప్రవర్తన తీరు సరిగా లేకపోవడం వంటి అలవాట్లు గనుక మన దగ్గర వుంటే ఎప్పటికీ లక్ష్మీదేవి నిలవదట.