అతి గర్వం అనర్ధాలకు దారి తీస్తుంది..మనిషికి అతి గర్వం ఉండకూడదు.నిజానికి మనిషి ఎప్పుడైతే గర్వపడతాడో అప్పుడు పూర్తిగా తన లో ఉన్న వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. కాబట్టి మనిషి గర్వానికి దూరంగా ఉండి, ప్రేమను గనుక ఆవహిస్తే ఈ సమాజంలో తనకు లభించే గౌరవమర్యాదలు మరెక్కడా లభించవు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.