ధృడమైన నమ్మకం జీవితంలో ఎన్నో నేర్పిస్తుంది..ఎవరికైనా జీవితంలో నమ్మకం ఉండాలి. సంకల్పంతో చేసే ఏ పని అయినా సరే భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతుంది.