మూర్ఖులకు, దుష్టులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వీరితో అనవసర ప్రసంగాలు చేయడం వల్ల భవిష్యత్తులో ముప్పు ఎదురవుతుంది. అయితే ఇలాంటి వారికి మనం దగ్గరగా ఉండడం వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతాయి.