తండ్రి అంటే కొడుకు మీద బాధ్యత ఎలా ఉండాలో చక్కగా చూపించాడు పరమశివుడు. పొరపాటున వినాయకుడు తల తీసేస్తే , తన బాధ్యతలు తెలుసుకొని తిరిగి ఏనుగు తలను అతికించి వినాయకుడికి ప్రాణం పోశాడు.