ఉద్దేశం మంచిదైతే అందరూ మిత్రులే.ఎంతటి శత్రువైన అతని పట్ల ప్రేమాభిమానాలు పెంచుకున్నప్పుడే శత్రువులు కూడా మిత్రులు అవుతారు.