అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం ఇవే మన జీవితానికి అసలైన ఆస్తులు.బంధం ఏదైనా బాధ పంచుకునేలా ఉండాలి కానీ బాధ పెట్టేలా ఉండకూడదు.