అత్యాశ అనర్ధాలకు దారి తీస్తుంది.ఆశ ఉండాలి కాని అత్యాస ఉండకూడదు అని తెలిసినప్పటికీ, అత్యాశ పైన ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు మానవుడు. అంటే అత్యాశ అనర్థాలకు దారితీస్తుంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.