ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు , పెద్దల దగ్గరికి వెళ్తే వారు ఇరువురిని దృష్టిలో పెట్టుకొని తీర్పు ఇవ్వాలి కదా..! అందుకు తగ్గట్టుగా ఒక తెలివైన తీర్పు ఇవ్వాలి.