ఎక్కువసేపు పళ్ళు శుభ్రం చేయడం, ఒకసారి ఉపయోగించిన నైల్ కట్టర్లను శుభ్రం చేయకుండా మరొకసారి ఉపయోగించడం, ఎక్కువసేపు స్నానం చేయడం వంటి పనులు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.